వార్తలకు తిరిగి వెళ్లండి

డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న గిరిజన యువతీ యువకులకు యానాధుల హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
బ్యాంకింగ్, రైల్వే ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలకు శిక్షణతో పాటు ఎంపికైన అభ్యర్థులకు నంద్యాల పట్టణంలో ఉచిత బోర్డింగ్, లాడ్జింగ్ వసతి కల్పించనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

