Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన హామీలు అమలు చేయాలి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 21, 2026 9:11 AM నాగర్ కర్నూల్General
గిరిజన హామీలు అమలు చేయాలి - Udayam
కొల్లాపూర్‌ లో తెలంగాణ గిరిజన సంఘం జిల్లా 2వ మహాసభ ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం. ధర్మనాయక్ మాట్లాడుతూ.. చేవెళ్ల గిరిజన గర్జన సభలో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన రైతులకు కరువు ప్యాకేజీ, ఉపాధి హామీలో 200 రోజుల పని, రోజుకు రూ.900 కూలి, ప్రైవేట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని కోరారు.

Comments

G
Loading comments...