Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

600వ టెస్టుకు గిల్‌ సారథ్యం

Follow Udayam on Google
రూప దేవి Aug 14, 2026 4:07 PM జాతీయంక్రీడలు
600వ టెస్టుకు గిల్‌ సారథ్యం - Udayam
శ్రీలంకతో శనివారం తొలి టెస్టులో భారత్‌ తలపడనుంది. ఇది టీమ్‌ఇండియాకు 600వ టెస్టు కావడంతోపాటు స్వాతంత్య్ర దినోత్సవం రోజున మ్యాచ్‌ ప్రారంభం కానుండటం ప్రత్యేకమని కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ అన్నారు. సిరీస్‌లో గెలిచి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆశలను సజీవంగా ఉంచడమే లక్ష్యమని గిల్‌ తెలిపారు. తుది జట్టును అన్ని అంశాలను పరిశీలించి ఎంపిక చేస్తామని గిల్‌ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...