Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిద్దలూరు ఎంపీపీ పీఠానికి టీడీపీలో పోటీ

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 11:55 AM ప్రకాశం General
గిద్దలూరు ఎంపీపీ పీఠానికి టీడీపీలో పోటీ - Udayam
గిద్దలూరు ఎంపీపీ పదవి ఓసీ జనరల్‌కు కేటాయించడంతో టీడీపీలో పోటీ పెరిగింది. టికెట్ కోసం మర్తల సుబ్బారెడ్డి, బుడత మధుసూదన్ యాదవ్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇద్దరూ పార్టీ పెద్దల వద్ద తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. టికెట్ ఎవరికి దక్కుతుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...