వార్తలకు తిరిగి వెళ్లండి

ఘంటసాల మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఘంటసాల, కొడాలి, శ్రీకాకుళం తదితర కేంద్రాలకు ఓటర్లు పెద్దఎత్తున తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
వృద్ధులు, దివ్యాంగుల కోసం వీల్‌చైర్లు ఏర్పాటు చేశారు. బాలింతలు సైతం ఓటు వేసేందుకు వచ్చారు. పోలీసుల నిఘా మధ్య పోలింగ్ సజావుగా సాగుతోంది.
Comments
Loading comments...

