Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనపూర్ పోలీస్ స్టేషన్‌లో అడిషనల్ ఎస్పీ తనిఖీ

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 7:36 PM జయ శంకర్ భూపాలపల్లి General
ఘనపూర్ పోలీస్ స్టేషన్‌లో అడిషనల్ ఎస్పీ తనిఖీ - Udayam
జిల్లా అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్ సోమవారం ఘనపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, సీసీ కెమెరాల పనితీరు, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతోపాటు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని పోలీసు సిబ్బందికి సూచించారు.

Comments

G
Loading comments...