వార్తలకు తిరిగి వెళ్లండి

టీటీడీ మాజీ చైర్మన్, మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు, మాజీ ఎమ్మెల్యే డీఏ సత్యప్రభ జయంతి వేడుకలను సోమవారం చిత్తూరులో ఘనంగా నిర్వహించారు. వారి కుమార్తె డీకే తేజేశ్వరి కూటమి నాయకులతో కలిసి మురుకంబట్టు సర్కిల్‌లోని డీకే ఆదికేశులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, తిరుమలకు కాలినడకన వెళ్తున్న భక్తులకు అన్నదానం చేశారు. బలిజ సంఘం, కూటమి నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

