వార్తలకు తిరిగి వెళ్లండి

“ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం” నినాదంతో 11వ అంతర్జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని చిత్తూరులో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గోవిందయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల, చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ఆయుర్వేద వైద్య విధానం ప్రాముఖ్యత, ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

