Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘట్‌కేసర్‌ ప్రమాదంలో బాలిక మృతి

Follow Udayam on Google
మనీష్ Aug 15, 2026 9:31 PM హైదరాబాద్General
ఘట్‌కేసర్‌ ప్రమాదంలో బాలిక మృతి - Udayam
వరంగల్‌-హైదరాబాద్‌ హైవేపై ఘట్‌కేసర్‌ వద్ద వేగంగా వచ్చిన లారీ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రావణి (17) అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె తల్లిదండ్రులు సురేశ్‌, ఉమ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం అనంతరం డ్రైవర్‌ లారీని అక్కడే వదిలి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...