Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గడ్కోల్‌లో ఎస్‌ఐఆర్‌ దరఖాస్తుల పరిశీలన

Follow Udayam on Google
RR REDDY Sep 21, 2026 1:24 PM నిజామాబాద్General
గడ్కోల్‌లో ఎస్‌ఐఆర్‌ దరఖాస్తుల పరిశీలన - Udayam
ఎస్‌ఐఆర్‌-2026 దరఖాస్తుల స్వీకరణ చివరి రోజు సందర్భంగా సోమవారం గడ్కోల్ గ్రామపంచాయతీలో కొనసాగుతున్న ప్రక్రియను సిరికొండ తహసీల్దార్ రవీందర్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా దరఖాస్తులను స్వయంగా స్వీకరించారు. కార్యక్రమంలో జీపీ కార్యదర్శి, బీఎల్‌ఓ, సర్పంచ్, ఉపసర్పంచ్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...