Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూఎస్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌కు గాఫ్‌

Follow Udayam on Google
Sai Sep 08, 2026 11:51 AM జాతీయంక్రీడలు
యూఎస్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌కు గాఫ్‌ - Udayam
యూఎస్‌ ఓపెన్‌లో కోకో గాఫ్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. 14వ సీడ్‌ ఇవా జోవిచ్‌పై 6-1, 6-4తో విజయం సాధించింది. 80 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించింది. తదుపరి మ్యాచ్‌లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఛాంపియన్‌ మిర్రా ఆండ్రీవాతో గాఫ్‌ తలపడనుంది. ఆండ్రీవాపై గత ఐదు మ్యాచ్‌ల్లోనూ గాఫ్‌ విజయం సాధించింది.

Comments

G
Loading comments...