వార్తలకు తిరిగి వెళ్లండి

మండల కేంద్రంలోని ఊర చెరువులో గణేష్ నిమజ్జనానికి చేస్తున్న ఏర్పాట్లను మత్స్యశాఖ అధికారి మల్లేశం పరిశీలించారు. చెరువులో నీటి లభ్యత, పరిస్థితులు, నిమజ్జనానికి అనుకూలతపై వివరాలు తెలుసుకున్నారు.
కార్యక్రమంలో మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు చిట్టపోయిన రాకపోతే, వైస్‌ప్రెసిడెంట్ సోమ వెంకటేష్, కోశాధికారి సోమ ప్రవీణ్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

