వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంక, భారత్ మధ్య రెండో టెస్టు ఐదవ రోజు ప్రారంభమైంది. 227/6 ఓవర్ నైట్ స్కోర్ తో శ్రీలంక ఆటను ప్రారంభించింది. దినూష, నువంత క్రీజులో ఉన్నారు. చేతిలో ఇంకా నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి.
లీడ్ కేవలం 14 పరుగులే ఉండగా. వర్షం లేకపోతే భారత్ దే గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.
Comments
Loading comments...

