వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

గాయత్రీ మంత్రం సంపూర్ణ పరివర్తనకు మార్గమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మంత్రంలోని 24 అక్షరాలకు అనుగుణంగా శుభశక్తులను మేల్కొలిపితే మనలోని అశుభ శక్తులు తగ్గుతాయని పేర్కొన్నారు.
గాయత్రీ మంత్రంపై విశ్వాసం పెంచి, స్వచ్ఛమైన ఉచ్చారణ సంప్రదాయాన్ని నెలకొల్పిన పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్య వ్యక్తుల జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దడంతో పాటు భారత ఆధ్యాత్మికతకు కొత్త జీవం పోశారని కొనియాడారు.
Comments
Loading comments...

