వార్తలకు తిరిగి వెళ్లండి

రొద్దం మండలం మోపర్లపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త హెచ్. అంజి ద్విచక్ర వాహన ప్రమాదంలో గాయపడి హిందూపురంలోని రాఘవేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
విషయం తెలుసుకున్న మంత్రి సవిత స్పందించి వైద్య ఖర్చుల కోసం రూ.25 వేల ఆర్థిక సాయం అందించారు. అంజికి మెరుగైన వైద్యం అందేలా సహకరిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...

