Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాజులపల్లె పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఏఎస్పీ

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 3:24 PM నంద్యాలGeneral
గాజులపల్లె పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఏఎస్పీ - Udayam
మహానంది మండలం గాజులపల్లెలో ఏర్పాటు చేసిన ఎనిమిది పోలింగ్ కేంద్రాలను ఏఎస్పీ సుస్మిత పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. అదే సమయంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పోలింగ్ కేంద్రానికి చేరుకుని, ఏఎస్పీతో ఎన్నికల ప్రక్రియపై వివరాలు తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...