Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాదరాడ చోరీలపై కలెక్టర్‌కు ఫిర్యాదు

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 6:36 PM తూర్పుగోదావరి General
గాదరాడ చోరీలపై కలెక్టర్‌కు ఫిర్యాదు - Udayam
కోరుకొండ మండలం గాదరాడలో చోరీలు పెరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు పోరాటి శ్రీనివాస్ తెలిపారు. పలు చోరీలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. గ్రామంలో చోరీల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు.

Comments

G
Loading comments...