వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్‌కు చెందిన వెంకటేశ్ వారసత్వంగా వచ్చిన గాడిద పాలను విక్రయించేందుకు కాలినడక కష్టాన్ని తప్పించుకోవడానికి ఒక పాత ఆటోను కొనుగోలు చేశాడు.
గాడిదలకు ఆటో ఎక్కడంపై శిక్షణనిచ్చి, ఇంటింటికీ తిరుగుతూ పాలు విక్రయిస్తుండటంతో శ్రమ తగ్గడంతో పాటు రోజుకు రూ.2 వేల వరకు ఆదాయం వస్తోందని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

