Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి వరంగల్‌లో 9 తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లకు నిధులు

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 12:12 PM జనగామ General
ఉమ్మడి వరంగల్‌లో 9 తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లకు నిధులు - Udayam
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 9 తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఎంపిక చేసిన పాఠశాలల్లో మౌలిక వసతులు, ల్యాబ్స్‌, లైబ్రరీ, క్రీడామైదానం, డైనింగ్‌హాల్‌ తదితర సదుపాయాలు కల్పించనున్నారు. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్‌ వరకు ఇంగ్లిష్‌ మీడియంలో ఉచిత విద్య అందించనున్నారు. ఇవి సెమీ రెసిడెన్షియల్‌ స్కూళ్లుగా కొనసాగనున్నాయి.

Comments

G
Loading comments...