వార్తలకు తిరిగి వెళ్లండి

టెస్టుల్లోనూ టీ20, వన్డేల తరహాలో ‘ఫ్రీ హిట్’ రూల్ తీసుకురావాలని భారత స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే అన్నారు. ఇలా చేస్తే నో బాల్స్ తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
శ్రీలంకతో రెండో టెస్టులో సారాంశ్ జైన్ 6, జడేజా 4 నో బాల్స్ వేయడంపై సాయిరాజ్ బహుతులే స్పందించారు. నో బాల్స్ ఆందోళన కలిగించే విషయమని, వాటిని కట్టడి చేసేందుకు పనిచేస్తున్నామని తెలిపారు.
Comments
Loading comments...

