Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉచిత పోటీ పరీక్షల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 13, 2026 11:05 AM కరీంనగర్General
ఉచిత పోటీ పరీక్షల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం - Udayam
పోటీ పరీక్షల ఉచిత శిక్షణకు అర్హులైన నిరుద్యోగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రవి కుమార్ తెలిపారు. ఆగస్టు 14లోపు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికైన అభ్యర్థులకు 125 రోజుల పాటు శిక్షణతో పాటు నెలకు రూ.1000 స్టైపెండ్ అందిస్తామని రవి కుమార్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...