Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హీరోగా నటిస్తారని రూ.3.5 కోట్ల మోసం

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 10, 2026 3:50 PM జాతీయంవినోదం
హీరోగా నటిస్తారని రూ.3.5 కోట్ల మోసం - Udayam
హీరోగా అవకాశం ఇస్తామని నమ్మించి ఒక యువకుడి తల్లిదండ్రుల నుండి రూ.3.5 కోట్లు వసూలు చేసిన కేసులో ‘పిల్ల జమిందార్’ దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబు, నిర్మాత విజయలక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సినిమా తీయకుండా, డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (EOW) పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

Comments

G
Loading comments...