Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలకు మాజీ సర్పంచ్ సరోజన చేయూత

Follow Udayam on Google
రవళి దేవి Jun 23, 2026 4:13 PM మేడ్చల్ మల్కాజిగిరి General
పాఠశాలకు మాజీ సర్పంచ్ సరోజన చేయూత - Udayam
మల్లాపూర్ మండలం వేంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పూర్వ విద్యార్థిని, మాజీ సర్పంచ్ బిట్ల సరోజన తన వంతు బాధ్యతగా పాఠశాలకు రూ. 23 వేల విలువైన పుస్తకాలు, సామగ్రిని 115 మంది విద్యార్థులకు అందజేశారు. తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధికి ఏటా సేవలు అందిస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేందర్, విద్యా కమిటీ చైర్మన్ మానస, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...