Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిగడ్డ బ్యారేజీలోకి పెరుగుతున్న వరద ప్రవాహం

Follow Udayam on Google
రేఖ దేవి Aug 13, 2026 10:28 AM జయ శంకర్ భూపాలపల్లి తెలంగాణ
మేడిగడ్డ బ్యారేజీలోకి పెరుగుతున్న వరద ప్రవాహం - Udayam
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలోకి వరద ప్రవాహం రెండ్రోజులుగా పెరుగుతోంది. గురువారం ఉదయం 1,54,700 క్యూసెక్కుల ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో నమోదైంది. గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో బ్యారేజీకి వరద నీటి ప్రవాహం పెరుగుతున్నట్లు ప్రాజెక్ట్ ఈఈ సురేశ్ వెల్లడించారు.

Comments

G
Loading comments...