వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయంలో నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. జాతీయ పతాకాన్ని టీడీపీ నేతలు తిరగేసి కట్టినట్లు గుర్తించారు.
జెండా ఎగురవేసే సమయంలో పతాకం రివర్స్‌గా ఉన్నట్లు గమనించి వెంటనే కిందకు దించారు. ఈ పరిణామం అనంతరం ఎంపీ కేశినేని చిన్ని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Comments
Loading comments...

