Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లార్డ్స్‌లో తొలి మహిళల టెస్ట్

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 10, 2026 8:35 AM జాతీయంక్రీడలు
లార్డ్స్‌లో తొలి మహిళల టెస్ట్ - Udayam
మహిళల క్రికెట్ చరిత్రలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. క్రికెట్ మక్కాగా పిలిచే లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని భారత జట్టు తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడనుంది. 142 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో మహిళల టెస్టు జరగడం ఇదే మొదటిసారి. 1995 తర్వాత ఇంగ్లండ్‌లో జరిగిన ఏ టెస్టులోనూ భారత్ ఓడిపోకపోవడం విశేషం.

Comments

G
Loading comments...