Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫైనల్‌కు ఖమ్మం ఏసెస్ జట్టు

Follow Udayam on Google
రవళి దేవి Jul 10, 2026 6:02 AM హైదరాబాద్క్రీడలు
ఫైనల్‌కు ఖమ్మం ఏసెస్ జట్టు - Udayam
టీజీ20 లీగ్‌లో ఖమ్మం ఏసెస్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్‌పై ఖమ్మం పది పరుగుల తేడాతో విజయం సాధించింది. సాయివికాస్, మికిల్ అర్ధశతకాలతో రాణించారు. ఈ మ్యాచ్‌లో ఖమ్మం జట్టు నిర్ణీత ఓవర్లలో 200 పరుగులు చేయగా, హైదరాబాద్ జట్టు 190 పరుగులకే పరిమితమైంది. ఆదివారం జరిగే ఫైనల్ పోరులో ఖమ్మం తలపడనుంది.

Comments

G
Loading comments...