Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో తొలిసారిగా ఈ-క్యాబినెట్

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 02, 2026 10:22 AM హైదరాబాద్General
తెలంగాణలో తొలిసారిగా ఈ-క్యాబినెట్ - Udayam
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు ‘ఈ-క్యాబినెట్’ (పేపర్ లెస్) సమావేశం కానుంది. ఇందుకోసం మంత్రులందరికీ ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఈ భేటీలో మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణ, వీబీ జీ రామ్ జీ పథకం, ప్రత్యామ్నాయ పంటల సాగు వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు.

Comments

G
Loading comments...