Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమర్షియల్ భవనాల్లో ఫైర్ సేఫ్టీ తప్పనిసరి

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 13, 2026 12:06 PM హన్మకొండ General
కమర్షియల్ భవనాల్లో ఫైర్ సేఫ్టీ తప్పనిసరి - Udayam
నగరంలోని కమర్షియల్ భవనాల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని బల్దియా కమిషనర్ వెంకన్న ఆదేశించారు. ఎర్రగట్టుగుట్ట, భీమారంలో పరికరాలను పరిశీలించారు. సుజిత్‌సింగ్‌నగర్, ఎం.హెచ్.నగర్ ప్రాంతాల్లో అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. పనులను నాణ్యతతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...