Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హత్యకు గురైన రేఖ కుటుంబానికి ఆపన్నహస్తం

Follow Udayam on Google
Harika Aug 20, 2026 12:11 PM సిద్దిపేటGeneral
హత్యకు గురైన రేఖ కుటుంబానికి ఆపన్నహస్తం - Udayam
భూంపల్లి గ్రామంలో హత్యకు గురైన కుంట రేఖ కుటుంబాన్ని జక్కాపూర్‌కు చెందిన గురిజాల కొండల్‌ అలియాస్‌ రాజు రెడ్డి బుధవారం పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందించి, రేఖ కుమార్తెలను ఓదార్చారు. పలువురు యువకులు కూడా రేఖ కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పారు. కష్టాల్లో ఉన్న వారికి అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...