వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఎపిక్- ఫస్ట్ సెమిస్టర్’ కథకు తన నిజజీవితంలోని కొన్ని సంఘటనలు స్ఫూర్తి మాత్రమేనని దర్శకుడు ఆదిత్య హాసన్ తెలిపారు. సినిమాలోని ప్రతి సంఘటన తన జీవితంలో జరిగినది కాదని ఆయన స్పష్టం చేశారు.
‘ఎపిక్- ఫైనల్ సెమిస్టర్’ పేరుతో మరో సినిమా తీస్తున్నామని చెప్పారు. వాస్తవికంగా కథను, ముగింపును రూపొందించామని తెలిపారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్నారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

