వార్తలకు తిరిగి వెళ్లండి

ఉంగుటూరు మండలం బాదంపూడి గ్రామ పంచాయతీకి సంబంధించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల తుది జాబితాను పంచాయతీ కార్యదర్శి కె.వి. గిరిధర్ సోమవారం ప్రచురించారు. ముసాయిదా జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి తుది జాబితా రూపొందించినట్లు తెలిపారు.
తుది జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయ నోటీసు బోర్డులో ప్రదర్శించారు. ఇదే తుది జాబితా అని, ఇకపై ఎలాంటి సవరణలు ఉండవని పంచాయతీ కార్యదర్శి పేర్కొన్నారు.
Comments
Loading comments...

