వార్తలకు తిరిగి వెళ్లండి

పంచకప్‌లో వాటాల విక్రయ ప్రతిపాదనను ఫిఫా ఉపసంహరించుకోవడం పూర్తిగా సరైన నిర్ణయమని మాజీ ఆర్సెనల్ కోచ్ ఆర్సెన్ వెంగర్ అన్నారు. ఈ ప్రణాళికతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
స్వతంత్రంగా, పారదర్శకంగా ఫిఫా పనిచేయాలని తాను విశ్వసిస్తున్నానని వెంగర్ పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనకు యూఈఎఫ్‌ఏతో పాటు పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Comments
Loading comments...
