Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ కేసులకు భయపడం: కాటసాని

Follow Udayam on Google
జయ Aug 15, 2026 8:38 PM కర్నూలుGeneral
అక్రమ కేసులకు భయపడం: కాటసాని - Udayam
వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆరోపించారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. కర్నూలు పర్యటనలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వచ్చిన ప్రజాదరణ చూసి తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు. వైఎస్‌ జగన్‌ నుంచి తమను వేరు చేయలేరని, కేసులపై న్యాయపోరాటానికి సిద్ధమని హెచ్చరించారు.

Comments

G
Loading comments...