వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ తక్కువ పరుగులకే ఆలౌట్ అయినప్పటికీ, ఆ జట్టు కెప్టెన్ ఫాతిమా సనా షఫాలీ వర్మ వికెట్ తీశాక ప్రదర్శించిన దూకుడుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జట్టు ప్రదర్శనను పట్టించుకోకుండా ఓవరాక్షన్ చేయడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ పాక్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
Comments
Loading comments...

