వార్తలకు తిరిగి వెళ్లండి

డిండి ప్రాజెక్టుతో పాలమూరు జిల్లా రైతాంగానికి అన్యాయం జరుగుతోందని పాలమూరు జిల్లా జేఏసీ ఆవేదన వ్యక్తం చేసింది. జిల్లాకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.
ఈ నెల 27న ఉల్పర నుంచి కల్వకుర్తి వరకు రైతాంగ పాదయాత్ర చేపట్టనున్నట్లు జేఏసీ తెలిపింది. రైతులు, ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.
Comments
Loading comments...

