Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అడుగంటిన చెరువులు, ఆందోళనలో రైతులు

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Aug 13, 2026 12:20 PM జనగామ General
అడుగంటిన చెరువులు, ఆందోళనలో రైతులు - Udayam
జనగామ జిల్లాలో వర్షాలు కురవక 763 చెరువులు అడుగంటాయి. భూగర్భ జలాలు తగ్గి లక్ష ఎకరాల్లో సేద్యం అగమ్యగోచరంగా మారడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చెరువుల్లో నీరు లేక చేపల పెంపకం నిలిచిపోయి మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారు. చేప పిల్లలకు బదులు నగదు అందించాలని వారు కోరుతున్నారు.

Comments

G
Loading comments...