Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్మనీలో తొలిసారి ఫార్‌ రైట్‌ పార్టీ విజయం

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 9:33 AM అంతర్జాతీయంGeneral
జర్మనీలో తొలిసారి ఫార్‌ రైట్‌ పార్టీ విజయం - Udayam
జర్మనీలోని సక్సోనీ-యాన్‌హాల్ట్‌ రాష్ట్ర ఎన్నికల్లో ఫార్‌ రైట్‌ పార్టీ ఏఎఫ్‌డీ విజయం సాధించింది. నాజీ యుగం తర్వాత రాష్ట్రంలో ఫార్‌ రైట్‌ పార్టీ గెలవడం ఇదే తొలిసారి. ఏఎఫ్‌డీకి మెజార్టీ రాలేదు. ఐదు సీట్లు గెలిచిన బీఎస్‌డబ్ల్యూ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఫలితం తమకు దిగ్భ్రాంతి కలిగించిందని ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ అన్నారు.

Comments

G
Loading comments...