Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ వీసాల కలకలం: ఎయిర్‌పోర్టులో 20 మంది అరెస్ట్

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 02, 2026 10:18 AM హైదరాబాద్General
నకిలీ వీసాల కలకలం: ఎయిర్‌పోర్టులో 20 మంది అరెస్ట్ - Udayam
శంషాబాద్ విమానాశ్రయంలో నకిలీ వీసాలతో ఒమన్ వెళ్లేందుకు ప్రయత్నించిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 20 మంది మహిళలను ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. గురువారం తనిఖీల్లో వారి వీసాలు నకిలీవని తేలింది. దీంతో అధికారులు వారిని అదుపులోకి తీసుకుని, తదుపరి చట్టపరమైన చర్యల కోసం పోలీసులకు అప్పగించారు.

Comments

G
Loading comments...