వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కీలక అడుగు
పడింది.ఎయిర్‌ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్ మరియు జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ పనుల సమన్వయం కోసం రక్షణ శాఖ మరియు పౌర విమానయాన శాఖల నుంచి నోడల్ అధికారులను నియమించినట్లు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు.
సివిల్ టెర్మినల్ ఎంఆర్‌ఓతో పాటు పలు మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

