Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరీక్ష ఫీజు గడువు పెంపు

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 13, 2026 1:26 PM సంగారెడ్డిGeneral
పరీక్ష ఫీజు గడువు పెంపు - Udayam
డీసీఈబీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పెంచినట్లు సెక్రటరీ లింబాజి తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు ఈనెల 11లోగా ఫీజు చెల్లించాలని సూచించినప్పటికీ, కొందరు హెచ్‌ఎంలు చెల్లించకపోవడంతో గడువు పొడిగించారు. దీంతో విద్యార్థులు ఈనెల 22లోపు పరీక్ష ఫీజును తప్పనిసరిగా చెల్లించాలని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...