వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ రూరల్ పీఎస్ పరిధిలోని ఆకుల కొండూర్లో 2022లో నమోదైన హత్యాయత్నం, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆరుగురు నిందితులకు కోర్టు శిక్ష విధించింది. ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక న్యాయమూర్తి ఎస్.నారాయణ సోమవారం తీర్పు వెలువరించారు.
A1, A3, A4లకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా, A5, A6, A7లకు రెండేళ్ల సాధారణ జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధించినట్లు ఎన్హెచ్ఐ శ్రీనివాస్ పేర్కొన్నారు
Comments
Loading comments...

