వార్తలకు తిరిగి వెళ్లండి
విజయనగరం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని దళిత బహుజన శ్రామిక యూనియన్ అఖిల భారత కన్వీనర్ పి.చిట్టిబాబు కోరారు. మంగళవారం విజయనగరంలో సిటిజన్ విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
సెక్షన్ 15లో బాధితులకు, సాక్షులను ఇవ్వబడిన హక్కులను అమలు చేయాలన్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న 234 అట్రాసిటీ కేసులను పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు.
Comments
Loading comments...

