Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్ఐఆర్ ఓటర్ల జాబితాను పరిశీలించిన ఆదిలాబాద్ కలెక్టర్

Follow Udayam on Google
Harika Oct 16, 2026 1:21 PM ఆదిలాబాద్General
ఎస్ఐఆర్ ఓటర్ల జాబితాను పరిశీలించిన ఆదిలాబాద్ కలెక్టర్ - Udayam
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం మావల మండలం న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద ఓటర్ల జాబితాను పరిశీలించారు. వివిధ పోలింగ్ కేంద్రాల జాబితాలపై అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వేణు, జీపీఓ శ్రీధర్, బీఎల్‌ఓలు మంజుల, కావేరి, గంగన్న, ఓటర్లు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...