వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఒక ఆత్మాహుతి దాడేనని జాతీయ దర్యాప్తు సంస్థ తేల్చింది. డాక్టర్ ఉమర్ ఉన్ నబీ కారులో ఐఈడీని ఉపయోగించి ఈ దాడికి పాల్పడ్డాడని ఎన్‌ఐఏ చార్జ్‌షీట్‌లో స్పష్టం చేసింది.
అల్–ఖైదా మాన్యువల్ ప్రేరణతో ఉగ్రసంస్థను పునరుద్ధరించేందుకు దాదాపు మూడేళ్లుగా పక్కా ప్రణాళికతో ఈ కుట్ర పన్నినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
Comments
Loading comments...

