వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలోని ఓహియోలో నిర్వహించిన ర్యాలీలో ఎప్‌స్టీన్ ప్రస్తావన రావడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎప్‌స్టీన్‌ను గతంలో తన మార్ ఎ లాగో క్లబ్ నుంచి తానే గెంటేశానని స్పష్టం చేశారు.
నిరసనకారులు వామపక్ష రాజకీయాలకు చెందినవారని, వారికి డబ్బులు చెల్లిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. ఎప్‌స్టీన్ వ్యవహారంలో తనకు పూర్తిగా క్లీన్‌చిట్ లభించిందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

