Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుపానుతో రైళ్ల రాకపోకల్లో మార్పులు

Follow Udayam on Google
Shruthi Oct 29, 2026 8:21 AM అమరావతిGeneral
తుపానుతో రైళ్ల రాకపోకల్లో మార్పులు - Udayam
తుపాను ప్రభావంతో నాలుగు రైళ్ల సమయాలను మార్చడంతోపాటు మరో రైలును పాక్షికంగా రద్దు చేసినట్లు విజయవాడ రైల్వే డివిజన్ ప్రకటించింది. అక్టోబర్ 29న గుంతకల్లు–విశాఖ రైలు గుంతకల్లుకు బదులుగా తిరుపతి నుంచి బయలుదేరనుంది. విశాఖ–లోకమాన్య తిలక్ రైలును దువ్వాడ, ఏలూరు, విజయవాడ మీదుగా మళ్లించారు. దీంతో తణుకు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ స్టేషన్ల మీదుగా ఈ రైలు ప్రయాణించదు.

Comments

G
Loading comments...