వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం వరక ఎంపీటీసీ ఎన్నికల్లో ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు పోటీ పడుతున్నారు. ఎస్టీ మహిళకు కేటాయించిన ఈ స్థానంలో తెదేపా నుంచి శాంతి జెన్నా, వైకాపా నుంచి సంగీత జెన్నా బరిలో నిలిచారు.
వీరిద్దరూ సొంత అన్నదమ్ముల కుమార్తెలు. మిగతా ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో వీరి మధ్య పోటీ నెలకొంది.
Comments
Loading comments...

