వార్తలకు తిరిగి వెళ్లండి

గత రెండేళ్లలో భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్‌ఐఐలు సుమారు 63.60 బిలియన్ డాలర్లు వెనక్కి తీసుకున్నారు. దీంతో గత తొమ్మిదేళ్ల నికర పెట్టుబడులు దాదాపు సున్నాకి పడిపోయాయి.
ముడి చమురు ధరలు పెరగడం, డాలరు బలపడటం వంటి కారణాలతో విదేశీ మదుపర్లు వెనుకంజ వేస్తున్నారు. అయితే దేశీయ మదుపర్ల కొనుగోళ్లు ఆ ప్రభావాన్ని కొంతవరకు తగ్గిస్తున్నాయి.
Comments
Loading comments...

