Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎఫ్ఆర్ఎస్ లో నమోదు తప్పనిసరి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 21, 2026 5:52 PM నాగర్ కర్నూల్General
ఎఫ్ఆర్ఎస్ లో నమోదు తప్పనిసరి - Udayam
నాగర్ కర్నూల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌ (ఎఫ్‌ఆర్‌ఎస్)లో ఈ నెలలోపు తప్పనిసరిగా నమోదు కావాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆదేశించారు. వచ్చే నెల నుంచి ఎఫ్‌ఆర్‌ఎస్‌లో నమోదయ్యే హాజరు ఆధారంగానే వేతన చెల్లింపులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెండింగ్‌ నమోదును వెంటనే పూర్తి చేయాలని కోరారు.

Comments

G
Loading comments...